సైన్స్-ఇన్ -తెలుగు
మన వాచ్ పైన QUARTZ అని ఎందుకు ఉంటుంది
నమస్కారం సైన్స్ ఇన్ తెలుగు కి స్వాగతం ఇక్కడ మీరు మన నిజ జీవితం లో జరిగే కొన్ని మాములు విషయాల వెనుక చాల సైన్స్ దాగి ఉంటుంది . మన ప్రతి వాచ్ పైన quartz అని రాసి ఉంటది అది చావుకడయినా ఖరీదయినా .అసలు QUARTZ అంటే ఏమిటి అసలు సెకండ్ అంటే ఏమిటి సమయాన్ని ఎలా కొలుస్తారు?
అసలు సెకండ్ అంటే ఏమిటి ?
ఇక్కడే మన పెండ్యులం ఒక్క ఉపయోగం వస్తుంది అక్కడ ఎలా అయితే ఒక బరువు పెట్టి సమయాన్ని కొలిచామో మన పెండ్యులం వాచ్ ఆలా పనిచేస్తాయి కానీ అవి ఖచ్చితత్వం కావు అందుకు సైంటిస్ట్స్ వన్ సెకండ్ అంటే
సీసియం ఆటోమ - 9,192,631,770 యస్సిలషన్స్ అని
అంటే ఒక్క సెకండ్ లో సీసియం ఆటోమ 9,192,631,770 సార్లు తన స్టేట్ (హయ్యర్ లెవెల్ అండ్ లోయర్ లీవర్)కి షిఫ్ట్ అవుతుంది.దీని ఉపగ్రహాలలో ఉపయోగిస్తారు
QUARTZ అంటే ఏంటి ?
మన వాచ్ లో ఖ్వార్ట్జ్(quartz) అని రాసి ఉంటది దాని అర్ధం అందులో సీసియం బదులుగా quartz అనే మెటీరియల్ ని వాడుతారు కాబ్బటి ఖ్వార్ట్జ్ వాచ్ అంటారు.ఇది ఎలెక్ట్రానికాల్ కంట్రోల్ చెయ్యబడుతుంది మన మెకానికల్ వాచెస్ కన్నా ఖచ్చితత్వం తో పని చేస్తాయ్
మన వాచెస్ లో ఉండే గేర్స్ ప్రతి సెకండ్ ఆ గేర్ ని రొటేట్ చేస్తాయ్.ఇది బాత్ర్య్ సహాయం తో పనిచేస్తయి.
ఇదే quartz crystal కంప్యూటర్స్ లో కూడా ఉపయోగిస్తారు
కంప్యూటర్ -2.4 గిగా హెర్ట్జ్
వాచెస్ - 2 మెగా హెర్ట్జ్
వైఫై -2.4 ఒకటి 5 గిగా హెర్ట్జ్ రకం వైఫై రౌటర్లు ఉంటాయి
